Nenu Nuvvantu Song Lyrics - Orange



Nenu Nuvvantu Song Lyrics in English

These are the Nenu Nuvvantu Song lyrics from Orange-2010 movie, Starring Ram Charan Tej and Genelia D’Souza.
Nenu Nuvvantu lyrics are written by Vanamali. Nenu Nuvvantu Song is sung by Naresh Iyer, Nadeesh, U.V.Jackey. Nenu Nuvvantu Song is composed by Harris Jayaraj.

Nenu Nuvvantu Full lyrics – Vanamali

Song: Nenu NuvvantuSong
Movie: Orange
Lyrics: Vanamali
Singers: Naresh Iyer, Nadeesh, U.V.Jackey
Music: Harris Jayaraj
Nenu nuvvantu verai unna
Naaki vela neelo nenunnattuga
Anipistuunde vinthaga
Naa kosam nene vethikenthaga

Nuvve lekunte emavthano
Nee snehanne kavalantunnanuga
Kadante na meedottuga
Emaina chestha nammettuga

Okasari chusi ne valachaana
Nanu veedi podhu ye maguvaina
Premisthane entho gaadanga
Na prema lothulo munigaka
Nuv paiki thelave sulabhanga
Pranalaina isthavekanga

Nenu nuvvantu verai unna
Naaki vela neelo nenunnattuga
Anipistuunde vinthaga
Naakosam nene vethikenthaga

Nizaayithi unnodini nijaalane annodini
Abaddame ruchinchani abbayini
Oke oka manchodini romance lo pichodini
Parledule oppesuko sare nani
Musugesukodu yenadu
Naa manase oh bhama
Nanu nannu gane chupistu kadanna
Poradede na premaa

Nenu nuvvantu verai unna
Naaki vela neelo nenunnattuga
Anipistuunde vinthaga
Naa kosam nene vethikenthaga

Tilothama tilothama
prathikshanam virodhama
Ivala na prapanchame nuvve suma

Grahalake valesina dhive ala digochina
Ilanti oo magadine chullevamma
Okanati taj mahalaina
Na mundu poorillu
Ika paina goppa premikude
Lokam lo niliche pere naadeley

Nenu nuvvantu verai unna
Naakee vela neelo nenunnattuga
Anipistuunde vinthaga
Nakosam nene vethikenthaga

Nuvve lekunte emavtano
Nee snehanne kavalantunnanu ga
Kadante na meedottuga
Emaina chestha nammettuga

Okasari chusi ne valachaana
Nanu veedi podhu ye maguvaina
Premisthane entho gaadanga
Na prema lothulo munigaka
Nuv paiki thelave sulabhanga
Pranalaina isthavekanga

Nenu Nuvvantu Song lyrics from orange movie in English:


నేను నువ్వంటూ తెలుగు లిరిక్స్ – Nenu Nuvvantu Song Lyrics in Telugu– Orange Movie

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకి వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూఉందే  వింతగా
నా కోసం నేనే వెతికేంతగా..

నువ్వే లేకుంటే ఏమవుతానో,
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా
కాదంటే నా  మీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా..

ఒకసారి చూసి నే వలచానా
నను వీడి పోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో ఘాడంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్ పైకి తేలవే సులభంగా
ప్రాణాలైన ఇస్తా వేగంగా

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకి వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూఉందే  వింతగా
నా కోసం నేనే వెతికేంతగా..

నిజాయతి ఉన్నోడిని నిజాలనే అన్నోడిని
అబద్దమే రుచించని అబ్బాయిని
ఒకే ఒక మంచోడిని రొమాన్స్లో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరేనని
ముసుగేసుకోదు ఏనాడు, నా మనసే ఓః  భామా..
నను నన్నుగానే చూపిస్తూ కాదన్నా
పోరాడేదే నా ప్రేమా..

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకి వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూఉందే  వింతగా
నా కోసం నేనే వెతికేంతగా..

తిలోత్తమా, తిలోత్తమా
ప్రతీక్షణం విరోధమా
ఇవాళ నా ప్రపంచమే నువే సుమా

గ్రహాలకే వలేసినా, ధీవే అల దిగోచ్చిన,
ఇలాంటి  ఓ మగాడినే చూళ్ళేవమా
ఒకనాటి తాజ్ మహలయిన
నా ముందు పూరిల్లు
ఇక పైన గొప్ప  ప్రేమికుడే
లోకంలో నిలిచే పేరే నాదేలే

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకి వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూఉందే  వింతగా
నా కోసం నేనే వెతికేంతగా..

నువ్వే లేకుంటే ఏమవుతానో,
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా
కాదంటే నా  మీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా..

ఒకసారి చూసి నే వలచానా
నను వీడి పోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో ఘాడంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్ పైకి తేలవే సులభంగా
ప్రాణాలైన ఇస్తా వేగంగా

Nenu Nuvvantu Song Telugu lyrics download:

Watch full video here 


Post a Comment

0 Comments