These are Whattey Beauty song lyrics from the Telugu movie named Bheeshma. Starring Nithin, Rashmika Mandanna, directed by Venky Kudumula.Whattey Beauty song lyrics composed by Mahati Swara Sagar.
Whattey Beauty song lyrics - Dhanunjay, Amala Chebolu
Song: Whattey BeautyMovie: Bheeshma
Music: Mahati Swara Sagar
Singer: Dhanunjay, Amala Chebolu
Lyrics: Kasarla Shyam
Whattey whattey whattey beauty, nuv yaadunte aanne Ooty
Whattey whattey whattey beauty, nuv yaadunte aanne Ooty
Thipputunte nadume naughty
Naa kandle chese kantri duty
Nuv daggarakostante sallaga Sali pedataande
Dooramelli potaante mastu vudaka postaande
Twinkle twinkle twinkle superr starru..
Amma ayya intlo evvaru leru
Esey
Twinkle twinkle twinkle little starru
Therichuncheyave poori frontu dooru
Suudake sitti mantalu putti
Fire-engine thirugutaande gantalu kotti
Rail-enginela koothalu petti
Time-antha gadipeyaku maatalathoti
Endallo nuv thiragodde
Suryidike chematattudde
Intha andhanne dachodde
income tax raid ayi podde
Twinkle twinkle twinkle superr starru..
Amma ayya intlo evvaru leru
Esey
Twinkle twinkle twinkle little starru
Therichuncheyave poori frontu dooru
Nuv koosunna ae seat-ina
Swargaaniki direct-ga adi flight-ena
Innalluga singlega vunna
Nee photo-ke nenu frame ayipona
Nuv kaalu mopina chote, ee bhomiki beauty spot-ae
Foreignlo nuv puttunte, thellolantha duckout-ae
Twinkle twinkle twinkle superr starru..
Amma ayya intlo evvaru leru
Esey
Twinkle twinkle twinkle little starru
Therichuncheyave poori frontu dooru
Whattey Beauty full lyrics in English
Whattey Beauty Full Lyrics in Telugu - వాట్టే బ్యూటీ
వాట్టే వాట్టే వాట్టే బ్యూటీ, నువ్ యాడ ఉంటే ఆన్నే ఊటీ
వాట్టే వాట్టే వాట్టే బ్యూటీ, నువ్ యాడ ఉంటే ఆన్నే ఊటీ
తిప్పుతుంటే నడుమే నాటి,
నా కండ్లేచేసే కంత్రీ డ్యూటి
నువుదగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే
దూరమెళ్లిపోతాంటే మస్తు ఉడక పోస్తాందే దే.. దే..
టైటు హగ్గీచ్చి టాట్టూల అంటుకోరాదే రారాదే
ట్విoకిల్ ట్విoకిల్ ట్విoకిల్ లిటిల్ స్టారూ
అమ్మా అయ్యా ఇంట్లో ఎవ్వరు లేరు
ఎసెయ్
ట్విoకిల్ ట్విoకిల్ ట్విoకిల్ లిటిల్ స్టారూ
తెరిచుంచెయివే పోరి ఫ్రంటు డోరు
సుడకె సిటీ మంటలు పుట్టి
ఫైర్ఇంజిన్ తిరుగుతాందే గంటలు కొట్టి
రైల్ ఇంజిన్‌లా కూతలు పెట్టి
టైమంతా గడిపేయకు మాటలతోటి
ఎండల్లో నువ్ తిరగొద్దె
సూర్యిడికే చెమటట్టిద్దే
ఇంతఅందాన్నే దాచొద్దే ....
ఇన్కమ్ టాక్స్ రైడ్ అయిపొద్దె
ట్విoకిల్ ట్విoకిల్ ట్విoకిల్ లిటిల్ స్టారూ
అమ్మా అయ్యా ఇంట్లో ఎవ్వరు లేరు
ఎసెయ్
ట్విoకిల్ ట్విoకిల్ ట్విoకిల్ లిటిల్ స్టారూ
తెరిచుంచెయివే పోరి ఫ్రంటు డోరు
నువ్ కూసున్నా ఏ సీటైనా
స్వర్గానికి డైరెక్టుగా అది ఫ్లైటేనా
ఇన్నాళ్ళుగా సింగిల్గున్నా
నీ ఫొటోకే నేను ఫ్రేమ్ అయిపోనా
నువు కాలు మోపిన చోటే ఈ భూమికి బ్యూటీ స్పాటే
ఫారిన్లో నువు పుట్టుంటే, తెల్లొళ్లంతా డక్ఔటే
ట్విoకిల్ ట్విoకిల్ ట్విoకిల్ లిటిల్ స్టారూ
అమ్మా అయ్యా ఇంట్లో ఎవ్వరు లేరు
ఎసెయ్
ట్విoకిల్ ట్విoకిల్ ట్విoకిల్ లిటిల్ స్టారూ
తెరిచుంచెయివే పోరి ఫ్రంటు డోరు
0 Comments
Spam links are strictly prohibited
Emoji