Karige Loga ee kshanam song lyrics | Aarya 2

These are 

Karige Loga song full lyrics - Kunal Ganjawala and Megha

Song: Karige Loga
Movie: Aarya 2
Music: Devi Sri Prasad
Singer: Kunal Ganjawala & Megha
Lyrics: Vanamali

Ō...Ō...Ō...Ō...Ō...Ō...🎶❤️
Karigēlōga ee kṣhaṇaṁ gaḍipēyāli jeevitaṁ..
Śilagā migilē nāa hr̥udayaṁ sākṣhigā..❤️
Kanulai pōyē sāagaraṁ alalai poṅgē jgñāpakaṁ..
Kalalē jāarē kannīrē chēragā..🎶❤️
Gaḍichē nimiṣhaṁ gāyamai prati gāyaṁ ō gamyamai..
Āa gamyaṁ nī guruthu gā nilichē nā prēma..❤️

Karigēlōga ee kṣhaṇaṁ gaḍipēyāli jeevitaṁ..
Śilagā migilē nāa hr̥udayaṁ sākṣhigā..❤️
Kanulai pōyē sāagaraṁ alalai poṅgē jgñāpakaṁ..
Kalalē jāarē kannīrē chēragā..🎶❤️

Parugulu teestū alasina ōo nadi nēnu..
Iru thīrāallō dēniki chēruva kaānu..
Niduranu dhāaṭi naḍichina ō kala nēnu..
Iru kannullō dēniki sontaṁ kaānu..🎶❤️
Nā prēmē nēstaṁ ayindā..Ō..Ō..Ō..
Nā sagamē ō praśhna gā mārindā..Ō..Ō..
Nēḍīi bandāniki pērundā..Ō..Ō..Ō..
Vuṇṭe viḍadīsē veelundā..Ō..Ō..❤️

Karigēlōga ee kṣhaṇaṁ gaḍipēyāli jeevitaṁ..
Śilagā migilē nāa hr̥udayaṁ sākṣhigā..❤️
Kanulai pōyē sāagaraṁ alalai poṅgē jgñāpakaṁ..
Kalalē jāarē kannīrē chēragā..🎶❤️

Aḍiginavannī kāadani pan̄chistūnē..
Maru nimiṣhamlō aligē pasivāaḍivilē..
Nī pedavulapai pāaḍani navvulu pūle..
Nuvvu pen̄chāva nī kannīṭini challi..❤️
Sāagē mee jaṇṭani chūstuṇṭē....Ō..Ō..Ō..
Nā bādēnthaṭi andaṅgā vundē..Ō..Ō..
E kṣhaṇamē nūrēlavutānaṇṭē..Ō..Ō..Ō..
Maru janmē kṣhaṇamainā chālaṇṭē..Ō..❤️❤️

Karigēlōga ee kṣhaṇaṁ gaḍipēyāli jeevitaṁ..
Śilagā migilē nāa hr̥udayaṁ sākṣhigā..❤️
Kanulai pōyē sāagaraṁ alalai poṅgē jgñāpakaṁ..
Kalalē jāarē kannīrē chēragā..🎶❤️
Gaḍichē nimiṣhaṁ gāyamai prati gāyaṁ ō gamyamai..
Āa gamyaṁ nī guruthu gā nilichē nā prēma..❤️

Karige Loga Full Song Lyrics download English:

Download the PDF version of Karige Loga Full Song Lyrics here

కరిగేలోగ ఈ క్షణం -Karige Loga Lyrics in Telugu – Aarya 2

ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...🎶❤️
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..❤️
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా ..🎶❤️
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..❤️

కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా..ఓ...ఓ...❤️❤️

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను..
నిదురను ధాటి నడిచిన ఓ కల నేను..
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను..🎶❤️
నా ప్రేమే నేస్తం అయిందా..ఓ..ఓ..ఓ..
నా సగమే ఓ ప్రశ్న గా మారిందా..ఓ..ఓ ..
నేడీ బందానికి పేరుందా..ఓ..ఓ..ఓ..
ఉంటె విడదీసే వీలుందా..ఓ..ఓ..❤️

కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా..🎶❤️

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే..
మరు నిమిషంలో అలిగే పసివాడివిలే..
నీ పెదవులపై పాడని నవ్వులు పూలె..
నువ్వు పెంచావ నీ కన్నీటిని చల్లి..❤️
సాగే మీ జంటని చూస్తుంటే....ఓ..ఓ..ఓ..
నా బాదేంతటి అందంగా వుందే..ఓ..ఓ ..
ఈ క్షణమే నూరేలవుతానంటే..ఓ..ఓ..ఓ..
మరు జన్మే క్షణమైనా చాలంటే..ఓ..❤️❤️

కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా..
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...❤️❤️

Karige Loga full song lyrics Telugu download:

Download your free PDF of  Karige Loga song Telugu lyrics herePost a Comment

0 Comments