Idera Sneham Lyrics | 30 Rojullo Preminchadam Ela

These are the lyrics of  Idera Sneham song from 30 Rojullo Preminchadam Ela Telugu movie, Starring Pradeep Machiraju, Amritha Aiyer. This Telugu song is sung by Armaan Malik. Idera Sneham song lyrics are written by Chandra Bose and Idera Sneham song is composed by Anup Rubens.

Idera Sneham song full lyrics - Armaan Malik

Song: Idera Sneham
Movie: 30 Rojullo Preminchadam Ela
Music: Anup Rubens
Singer: Armaan Malik
Lyrics: Chandra Bose

Idhera sneham.. Idhera sneham..
Idhera sneham.. Idhera sneham..

Kani vini eragani sneham
Idi kalam choodani sneham
Deham adagani sneham
Idi hrudayam adige sneham

Ningini, nelani..
Vaana chinukai kalipenu sneham
Thoorpuki padamaraki
Kaanthi thoranam ayyindhi sneham

Idhera sneham...Idhera sneham...
Idhera sneham..Idhera sneham..

Idhera sneham..Idhera sneham..
Idhera sneham..Idhera sneham..

Kani vini eragani sneham
Idi kalam choodani sneham
Deham adagani sneham
Idi hrudayam adige sneham

Oho

Mee madhyana vuntaanantuu, bathimaalindhi chirugaali
Mee paadham thaakalantuu, alalaindhi aa kadali
Thana machchanu mee swachchathatho kadagaalandhi jaabilli
Mee bhaaram mosetanduke puttanandhi ee pudami

Aasalu aakarshanalu lenidhi, mee aada maga sneham..
Neethone inko nuvve chese snehame, mee iddari sneham

Idhera sneham..Idhera sneham...
Idhera sneham..Idhera sneham..

Hoo

Thana choopulu nuvu chustunte, nee kalalanu thanu kantondhi
Thana maatalu nuvu antunte, nee navvulu thanu navvindhi
Thanu adugulu veestu vunte, gamyam nuvve cherevuu..
Neelo nuvu cheyani panule, neelaa thaane cheseenu

Janmale chaalaka malli malli janminche sneham..
Devude prekshakudai choosi choosi, murise mee sneham

Idhera sneham..Idhera sneham..
Idhera sneham..Idhera sneham..

Idhera sneham..Idhera sneham.. ooo

Idera Sneham Full Song Lyrics download English:

Download the PDF version of Idera Sneham Full Song Lyrics here

ఇదేరా స్నేహం - Idera Sneham Lyrics in Telugu – 30 Rojullo Preminchadam Ela

ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 
ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 

కని విని  ఎరగని స్నేహం 
ఇది కాలం చూడని స్నేహం 
దేహం ఆడగని స్నేహం 
ఇది హృదయం అడిగే స్నేహం 

నింగినీ..  నేలనీ.,. 
వాన చినుకై  కలిపెను స్నేహం 
తూర్పుకి  పడమరకి, 
కాంతి  తోరణం అయ్యింది  స్నేహం 

ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 
ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 
ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 
ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 

కని విని  ఎరగని స్నేహం 
ఇది కాలం చూడని స్నేహం 
దేహం ఆడగని స్నేహం 
ఇది హృదయం అడిగే స్నేహం 

ఒహ్హో .. 
మీ మధ్యన ఉంటానంటూ, బతిమాలింది చిరుగాలి 
మీ పాదం తాకాలంటూ, అలలైంది ఆ కడలి 

తన మచ్చను మీ స్వచ్ఛతతో కడగాలంది జాబిల్లి 
మీ భారం మోసేటందుకే, పుట్టానంది ఈ పుడమి.. 

ఆశలు, ఆకర్షణలు లేనిది, మీ ఆడ మగ స్నేహం.. 
నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే, మీ ఇద్దరి స్నేహం 

ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 
ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం..  హూ.. 

హూ .. 
తన చూపులు నువు చూస్తుంటే, నీ కళలను తను కంటోoది
తన మాటలు నువు అంటుంటే, నీ నవ్వులు తను నవ్వింది 
తను అడుగులు వేస్తూ ఉంటే, గమ్యం నువ్వే చేరేవు 
నీలో నువు చేయని పనులే, నీలా తానే  చేసెను 

జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం.. 
దేవుడే ప్రేక్షకుడయి చూసి చూసి మురిసే మీ స్నేహం.. 

ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 
ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 
ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 
ఇదేరా స్నేహం..  ఇదేరా స్నేహం.. 

ఓఓ... 

Idera Sneham Full Song Lyrics download in Telugu:

Download your free PDF of  Idera Sneham song Telugu lyrics here

Post a Comment

0 Comments