These are the Lyrics of Buttabomma song from the Telugu Movie Ala Vaikunthapurramuloo Starring Allu Arjun and Pooja Hegde. This Buttabomma Song is sung by Armaan Malik and composed by Thaman S.
Intakanna manchi polikedi naaku
tattaledu gaani ammu..
Ee love anedi bubble-u gum-u...
Antukunnaadante podu nammu..
Mundu nunchi andaranna maate gaani
malli antunnaane ammu..
Idi cheppakunda vacche tummu..
Premanaapalevu nannu nammu..
Ettagaa.. ane eduru choopuki..
Taginattugaa.. nuvvu badulu
chebitive..
Ori devudaa.. idendanenta lopate..
Pilladaa anta deggarai.. nannu
cheradeestive
Buttabomma buttabomma.. nannu
suttukuntive
Zindageeke attabommai.. janta kattukuntive
Buttabomma buttabomma.. nannu
suttukuntive
Zindageeke attabommai.. janta
kattukuntive
Multiplex-u loni audience-u laaga..
mounamgunna gaani ammu..
Lona dandanaka jariginde nammu..
Dimma diriginaade mind-u sim-u
Raajula kaalam kaadu.. rathamu gurram
ledu
Addam mundara naato nene.. yuddham
chestaante
Gaajula chetulu jaapi..
deggarakocchina nuvvu..
Chempallo chitikesi.. chakkaravartini
chesaave
Chinnagaa chinuku tumparadigite..
Kundapotagaa.. tuphaanu testive..
Maatagaa.. o malle poovunadigite..
Mootagaa poola totagaa.. painocchi
paditive
Buttabomma buttabomma.. nannu
suttukuntive
Zindageeke attabommai.. janta
kattukuntive
Veli nindaa nannu teesi.. bottu
pettukuntive
Kaali kindi.. puvvu nenu..
nettinettukuntive
Intakanna manchi polikedi naaku
tattaledu gaani ammu..
Ee love anedi bubble-u gum-u..
Antukunnaadante podu nammu..
Mundu nunchi andaranna maate gaani
malli antunnaane ammu..
Idi cheppakunda vacche tummu..
Premanaapalevu nannu nammu..
బుట్టబొమ్మా బుట్టబొమ్మా -Buttabomma Buttabomma Lyrics in Telugu – Ala Vaikunthapuramulo
ఇంతకన్న
మంచి పోలికేది, నాకు తట్టలేదుగాని అమ్ము
ఈ లవ్ అనేది బబుల్ గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము
ముందునుంచి
అందరన్న మాటే గాని, మల్లి అంటున్నానే అమ్ము
ఇది
చెప్పలేక వచ్చే తుమ్మొ, ప్రేమనాపాలేరు నన్ను నమ్ము
ఎట్టగా
అనే ఎదురుచూపుకి, తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
ఓరి
దేవుడా ఇదేందనేంత లోపటె, పిల్లాడాఅంట
దెగ్గరై నన్ను చేరదీస్తివే
బుట్టబొమ్మా
బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే
జిందగీకే
అట్ట బొమ్మై, జంట కట్టు
కుంటివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే
అట్ట బొమ్మై, జంట కట్టు
కుంటివే
మల్టీప్లెక్స్
లోని ఆడియన్స్ లాగ, మౌనంగున్నా
గాని అమ్ము
లోన
డండనక జరిగిందే నమ్ము, దిమ్మ
దిరిగినాదే మైండ్ సిమ్ము
రాజుల
కాలం కాదు
రథమూ
గుర్రం లేవు
అద్దం
ముందర నాతో నేనే
యుద్ధం
చేస్తాంటే
గాజుల
చేతులు జాపి
దెగ్గరకొచ్చిన
నువ్వు
చెంపల్లో
చిటికేసి
చక్కరవర్తిని
చేసావే
చిన్నగా చినుకు తుంపెరడిగితే
కొండపోతగా
తుఫాను తెస్తివే
మాటాగా
ఓ మల్లె పూవునడిగితే
మూటగా
పూలతోటగా పైనొచ్చి పడితివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే
అట్ట బొమ్మై, జంట కట్టు
కుంటివే
వేలి
నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే
కాలికింది పువ్వు నేను నెత్తినెట్టు కుంటివే
ఇంతకన్న
మంచి పోలికేది, నాకు తట్టలేదుగాని అమ్ము
ఈ లవ్ అనేది బబుల్ గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము
ముందునుంచి
అందరన్న మాటే గాని, మల్లి అంటున్నానే అమ్ము
ఇది
చెప్పలేక వచ్చే తుమ్మొ, ప్రేమనాపాలేరు నన్ను నమ్ము
Buttabomma full song lyrics Telugu download:
Download your free PDF of Buttabomma song Telugu lyrics here
0 Comments
Spam links are strictly prohibited
Emoji